Sunday, January 31, 2010

నామాట

నామాట
నా పేరు జయలక్ష్మి. నాకు లలిత కళల పట్ల ఆసక్తి వుంది.సంగీతం వినడం,సాహిత్యంచదవడం నాకిష్టం. సున్నిత మైన హాస్యం ఇష్ట పడతాను. జ్ఞాన నేను స్నేహితులం. తన ద్వరా బ్లొగుల పరిచయం కలిగింది. అందరి బ్లొగులు చూసాక నేను ఒక బ్లొగ్ మొదలుపెడితే బాగుంటుంది అని పించింది. ఆకొరిక ఫలితమే నా "జిగీష " బ్లొగ్. బ్లొగర్లందరూ సహృదయంతో నాకు సహకరించి నన్ను ముందుకు నడిపించాలని కొరుకొంటున్నాను.జిగీష అంటే ఉత్సుకత .
వై.జయలక్ష్మి

5 comments:

శ్రీలలిత said...

రండి రండి జయలక్ష్మిగారూ,
మీలాంటి స్నేహితులకోసమే చూస్తున్నాం. బ్లాగ్ లోకానికి హృదయపూర్వక స్వాగతం..
శ్రీలలిత..

మాలా కుమార్ said...

మా హృదయపూర్వక స్వాగతమ్ అండి .
మీ బ్లాగ్ లో మంచి మంచి కొమ్మలు చిగురించాలని కోరుకుంటూ . . .
అభినందనలు .

భావన said...

స్వాగతం బ్లాగ్లోకంలోకి జయలక్ష్మి గారు. జిగీష అంటే అర్ధం ఏమిటండీ?

maa godavari said...

welcome

Anonymous said...

నేనంటే ఇష్టమన్నారుగా అందుకే వచ్చేసా! మీదే ఆలస్యం వడ్డన కానివ్వండి
జిగీష అంటే ఏవిటండీ , జిగిజిక్క జిక్క నా ? ( వూరికే సరదాకి)

Post a Comment